యేసు ప్రభువా నీవే
మహిమా నిరీక్షణా (2)
హల్లెలూయా హల్లెలూయా
మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు||
గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2)
మహిమా నిరీక్షణా నీవే
నిశ్చయముగా నిన్ను చూతును (2)
యేసు ప్రభో జయహో (4) ||యేసు||
నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2)
ఎనలేని ధనము నీవేగా
నిశ్చయముగా నే పొందుదును (2)
యేసు ప్రభో జయహో (4) ||యేసు||
ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2)
పరలోకమే నా దేశము
మహిమలోనచ్చట నుందును (2)
యేసు నీతో సదా
యేసు ప్రభో జయహో (2) ||యేసు||