యేసే సత్యం Song Lyrics

యేసే సత్యం యేసే నిత్యం
యేసే సర్వము జగతికి
యేసే జీవం యేసే గమ్యం
యేసే గమనము (2)
పాత పాడెదం ప్రభువునకు
స్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే||

పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన
మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2)
యేసులోనే నిత్య జీవం
యేసులోనే రక్షణ (2) ||యేసే||

బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు
కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2)
యేసులోనే నిత్య రాజ్యం
యేసులోనే విడుదల (2) ||యేసే||

యేసే సత్యం telugu christian video song


యేసే సత్యం Song Lyrics