యేసయ్య రక్తము Song Lyrics

యేసయ్య రక్తము అతి మధురము
ఎంతో విలువైన రక్తము
నీ పాపములను నా పాపములను
క్షమియించిన రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||

ప్రతి బంధకమును ప్రతి కాడియును
విరగగొట్టును – యేసయ్య రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||

ప్రతి నాలుకయు ప్రతి మోకాలు
లోబరచును నా – యేసయ్య రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||

ప్రతి శాపములకు ప్రతి రోగములకు
విడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము (2)
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము||

యేసయ్య రక్తము telugu christian video song


యేసయ్య రక్తము Song Lyrics