తోడు లేరని కుమిలిపోకు Song Lyrics

తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||

ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2) | |ఓహో సోదరా||

విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) ||ఓహో సోదరా||

తోడు లేరని కుమిలిపోకు telugu christian video song


తోడు లేరని కుమిలిపోకు Song Lyrics