Stotram chellinthumu song | Telugu Christian songs & Tracks


Stotram chellinthumu song | Telugu Christian songs & Tracks

Telugu Christian songs & Tracks
Video backgrounds….
Free Creative Stuff from Pexels
Song
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

……… మనవి………
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
క్రైస్తవుల ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో మీ ముందుకు తీసుకురావడం జరిగినది. ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో తెలియజేయగలరు. మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును.

Email : teluguchristiansongstracks@gmail.com

lyrics;
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము(2)
యేసు నాథుని మేలులు తలంచి (2)

1. దివారాత్రములు కంటిపాపవలె కాచి(2)
దయగల హస్త్తముతో బ్రోచి నడిపించితివి(2) ….స్తోత్రం….

2. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి(2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ….స్తోత్రం….

3. పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా(2) ….స్తోత్రం….

source