Sthuthulu arpinthun, స్తుతులు అర్పింతున్ ఆసీనుడవుకమ్ము,Telugu christian songs with lyrics


Sthuthulu arpinthun, స్తుతులు అర్పింతున్ ఆసీనుడవుకమ్ము,Telugu christian songs with lyrics

#srinivas_creations #jc_channel #sthuthulu

Sthuthulu arpinthun, స్తుతులు అర్పింతున్ ఆసీనుడవుకమ్ము,

Telugu christian songs with lyrics

Subscribe for more videos and updates

మన ఛానల్ లో వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండ subscribe చేయండి, మీ అభిప్రాయం ను కామెంట్ రూపంలో తెలియజేయండి.క్రొత్తగా నేను అప్లోడ్ చేసే వీడియోస్ సమాచారం ముందుగా తెలుసుకోవటానికి గంటను కొట్టండి.ప్లీజ్ సపోర్ట్.

Give your heart full support to us we will make best videos for you.

మరిన్ని మంచి వీడియోస్ మేము చేయటానికి మీ యొక్క హృదయపూర్వక సహాయం అందించండి.

పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా

స్తుతులు అర్పింతున్ ఆసీనుడవుకమ్ము నీ సన్నిధి కాంతినిమ్ము (2)

రక్షణశ్రేణి యేసు రక్షణనిచ్చినావు (2)
రక్షణ సుగీతమూను (2)రక్షకుడా పాడెదాను (స్తుతులు)

గడచినా కాలమంతా కనుపాపగా కాచినావు (2)
కడవరకు గురినిచేరా (2)నడిపించు కాపరివై (స్తుతులు)

source