స్తుతులకు పాత్రుడా (అన్ని వేళలో) Song Lyrics

స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
మహిమ నాథుడా – యేసు నీకే వందనం (2)
అన్ని వేళలో ఎన్నో మేళ్లతో
మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2)
వందనం వందనం యేసు నీకే వందనం (2)

నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం
నీతిమంతుడా – యేసు నీకే వందనం (2)
ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2) ||వందనం||

ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం
ప్రాణ నాథుడా – యేసు నీకే వందనం (2)
పాపరహితుడా – పావన నాథుడా (2) ||వందనం||

స్తుతులకు పాత్రుడా (అన్ని వేళలో) telugu christian video song


స్తుతులకు పాత్రుడా (అన్ని వేళలో) Song Lyrics