RAMYA BEHARA TELUGU CHRISTIAN SONGS "నీతోనే నా సహవాసం"//RAMYA BEHARA//NATHANIEL RAJ//PRARDHANATV//#Prardhanatvwyrasongs#vepuriNathaniel rajsongs#jayageethamepadanasongs#ramyabeharasongs

పల్లవి : నీ తోనే నా సహవాసం
నీతోనే నా అనుబంధం //2//
నీవేనా ప్రాణాధారము యేసయ్య
నీవేనా ఆశదీపము….//2//

చరణం : 1
కారు చీకట్లు నన్ను కమ్ముకున్న వేళ
పెను తుఫానులో నేను చిక్కుకున్న వేళ //2//
వెలుగుగా నీవే వచ్చి దారి చూపినావయ్య //2//
నా మంచి నాయకుడవై నా దోనెను నడిపావు…..//2//
నీ వేనా ప్రాణా ధారము యేసయ్య….
నీవేనా నా ఆశదీపము…

చరణం 2:
కన్నీటి సంద్రములో నేను ఉన్నవేళ //2//
కష్టాల కడలే నన్ను కృంగ దీసిన వేళ //2//
నా తల్లి తండ్రివై కన్నీరు తుడిచావు //2//
కష్టాలలో తోడుండి నన్నులేవనెత్తావు //2//

చరణం 3:
పాపములో నేను పడి ఉన్నవేళ//2//
శాపములో నేను చిక్కుకున్న వేళ //2//
నీ రక్తముతో కడిగి శుద్దినిగా చేశావు //2//
నీ హస్తమే చాపి నన్ను లేవా నెత్తావు//2//

ఆల్బమ్: యేసే నా ఆశదీపం
రచన, స్వరకల్పన : పాస్టర్. వేపూరి. నతానీయేలు రాజ్
గానం : రమ్య బెహర
సంగీతం : జేకే వర్ధన్
ఎడిటింగ్ : బ్రదర్. సతీష్

source