రాజుల రాజు Song Lyrics

రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు..
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
రాజుల రాజు…
రాజుల రాజు జన్మించెను
ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2)
జన్మించెను మన రారాజుడు
ఉదయించెను మన రక్షకుడు (2)

పరలోక మహిమను విడచి
దేవాది దేవుడు – తోడుండి నన్ను నడుప
నాతో నిలిచెను
పరలోక మహిమను విడచి
ఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసం
తరలి వచ్చెను ||జన్మించెను||

యూదయ దేశమునందు
పరిశుద్ధుడు – యేసయ్య జన్మించె
నా కోసమే
బంగారం సాంబ్రాణి బోళం
యేసయ్యకు – అర్పించి ఆరాధించి
ఆనందించిరి ||జన్మించెను||

రాజుల రాజు telugu christian video song


రాజుల రాజు Song Lyrics