PREMINCHEDA YESHU RAJA, ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద, Telugu christian songs with lyrics


PREMINCHEDA YESHU RAJA, ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద, Telugu christian songs with lyrics

#SRINIVAS_CREATIONS #JC_CHANNEL

PREMINCHEDA YESHU RAJA, ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద, Telugu christian songs with lyrics

TELUGU CHRISTIAN SONGS WITH LYRICS

SUBSCRIBE FOR MORE VIDEOS AND UPDATES

ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద

ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెద..

ప్రేమించెద ప్రేమించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

 ​2.ఆరాధించెద యేసురాజా – నిన్నే ఆరాధించెద

ఆరాధించెద ఆరాధించెద -ఆరాధించెద…

ఆరాధించెద ఆరాధించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

3.ప్రార్ధించెద యేసురాజా – నిన్నే  ప్రార్ధించెద

ప్రార్ధించెద ప్రార్ధించెద – ప్రార్ధించెద…

ప్రార్ధించెద ప్రార్ధించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

4.సేవించెద యేసురాజా – నిన్నే సేవించెద

సేవించెద సేవించెద -సేవించెద..

సేవించెద సేవించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

​5.జీవించెద యేసురాజా – నీకై జీవించెద

​జీవించెద జీవించెద – జీవించెద..

జీవించెద జీవించెద

ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు

నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

source