ప్రభుని స్మరించు Song Lyrics

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా! (2)

నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2)
నీ మహిమే మేటి (3) || ప్రభుని ||

ప్రభూ నీ శరణాగతులగువారు (2)
విడుదల నొందెదరు (3) || ప్రభుని ||

పాపుల కొరకై సిలువను మోసి (2)
ప్రాణంబిడె నిలలో (3) || ప్రభుని ||

మా ప్రభువా మా మొరనాలించి (2)
నీ జ్ఞానంబిమ్ము (3) || ప్రభుని ||

ప్రభుని స్మరించు telugu christian video song


ప్రభుని స్మరించు Song Lyrics