పరిశుద్ధుడా పావనుడా Song Lyrics

పరిశుద్ధుడా పావనుడా
అత్యున్నతుడా నీవే (2)
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా (2)
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే (6)

నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై (2)
నా ఊపిరి నా గానము
నా సర్వము నీవే నా యేసయ్యా
నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన||

నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన||

పరిశుద్ధుడా పావనుడా telugu christian video song


పరిశుద్ధుడా పావనుడా Song Lyrics