Nyayadhipathi aina Devudu
Telugu Christian song with lyrics
Published by:
Glory Ministries
H.Junction
Please Share and Subscribe our YouTube Channel
for more new christian Songs..Stay Blessed!
న్యాయాధిపతిఐన దేవుడు
నిను తీర్పు తీర్చేటి వెళ్లాలో
ఏ గుంపులో నీవుందువో
యోచించుకో ఓ మానవ
ఆకలితో అలమటించగా
దాహముతో తపియించగా
రోగముతో కృశియించగా
నను చేర్చుకొనలేదు నీవెందుకు
అని యేసు నిన్నడిగి ఏమందువు
గ్రహించుకో నీదు గమ్యము
విడనాడు పాపగతమును
లేదింకా నీకు తరుణము
ప్రభునాశ్రయించుటే బహు క్షేమము
ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో
Nyayadhipathi aina devudu
ninu therpu theercheti vellalo
eeh gumpulo nevundhuvo
yochinchuko oo manava
akalitho alamatinchaga
dhahamutho thapiyinchaga
rogamutho krushiyinchaga
nanu cherchukonaledu nevendhuku
ani Yesu ninnadigi emandhuvu
grahinchuko needhu gamyamu
vidanadu papagathamunu
ledhinka neku tharunamu
prabhunasrayinchutey bahu kshemamu
prabhuni cherchuko saridhidhuko
source