నీవు చేసిన త్యాగాన్ని Song Lyrics

నశించిపోయే ఆత్మలు ఎన్నో
నరకపు పొలిమేరను చెర
నన్ను పంపుము నన్ను నడిపించుము
నీ ప్రేమ సువార్త చాటను
నీ వాక్కుతో నీ శక్తితో
నీ ఆత్మతో నీ ప్రేమతో
(నను) నిత్యము నడిపించుమా – (2)

నీవు చేసిన త్యాగాన్ని
చాటి చెప్పే భాగ్యాన్ని
నాకు ఇమ్ము నా దేవా
వాడుకొనుము నా ప్రభువా (2) ||నీవు||

నా జీవితాంతం – మరణ పర్యంతం
నీతోనే నేనుందునయ్యా (2)
కరుణ చూచి నీ మహిమ గాంచితి
నిత్యం నిను సేవింతును
నీ సన్నిధిలో ఆ దూతలతో
నీ రాజ్యములో పరిశుద్ధులతో (2)
(నిను) నిత్యము కీర్తింతును – (2) ||నీవు||

నీవు చేసిన త్యాగాన్ని telugu christian video song


నీవు చేసిన త్యాగాన్ని Song Lyrics