NEETHO NENU NADUVALANI నీతో నేను నడువాలని TELUGU CHRISTIAN SONGS WITH LYRICS

NEETHO NENU NADUVALANI నీతో నేను నడువాలని TELUGU CHRISTIAN SONGS WITH LYRICS

NEETHO NENU NADUVALANI నీతో నేను నడువాలని TELUGU CHRISTIAN SONGS WITH LYRICS

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా

ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా

నీతో నేను నడువాలని

నీతో కలిసి ఉండాలని (2)

ఆశయ్యా చిన్న ఆశయ్యా

ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)        ||నీతో||

నడవలేక నేను ఈ లోక యాత్రలో

బహు బలహీనుడనైతినయ్యా (2)

నా చేయి పట్టి నీతో నన్ను

నడిపించుమయ్యా నా యేసయ్యా (2)

నీతో నడువాలని – నీతో ఉండాలని

చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య            ||ఆశయ్యా||

సౌలును పౌలుగా

మార్చిన నా గొప్ప దేవుడా (2)

నీలో ప్రేమా నాలో నింపి

నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)

నీలా ఉండాలని – నీతో ఉండాలని

చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య            ||ఆశయ్యా||