నీ సన్నిధియే నా Song Lyrics

నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా
నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2)
మహిమ గల నా యేసు రాజా (2) ||నీ సన్నిధియే||

ఆలయములో ధ్యానించుటకు
ఒక వరము అడిగితి యేసుని (2)
నీ ప్రసన్నత నాకు చూపుము (2) ||నీ సన్నిధియే||

ఆపత్కాలమున నన్ను నీ
పర్ణశాలలో దాచినావు (2)
నీ గుడారపు మాటున (2) ||నీ సన్నిధియే||

నీ సన్నిధియే నా telugu christian video song


నీ సన్నిధియే నా Song Lyrics