Nee chethilo rottenu నేనయ్య # నీ చేతిలో ￰రొట్టెను నేనయ్య, Telugu christian songs with lyrics.


Nee chethilo  rottenu నేనయ్య  # నీ చేతిలో ￰రొట్టెను నేనయ్య, Telugu christian songs with lyrics.

#srinivas_creations #jc_channel #NeeChethilo

TELUGU CHRISTIAN SONGS WITH LYRICS
Please subscribe for more videos

Praise the Lord to all in the name of Jesus.Our channel created a whatsapp group to upload music tracks, PDF of song lyrics, and Daily One word of God if you want to get all of those join our what’s app group link given in description

https://chat.whatsapp.com/EKdprLBDFnqBvJyGlShI25

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)

విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2)       ||నీ చేతిలో||

తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును

ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు

ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

హింసకుడు దూషకుడు హానికరుడైన

సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2)              ||నీ చేతిలో||

source