నాకై నా యేసు కట్టెను Song Lyrics

నాకై నా యేసు కట్టెను
సుందరము బంగారిల్లు
కన్నీరును కలతలు లేవు
యుగయుగములు పరమానందం

సూర్య చంద్రులుండవు
రాత్రింబగులందుండవు
ప్రభు యేసు ప్రకాశించును
ఆ వెలుగులో నేను నడచెదను

జీవ వృక్షమందుండు
జీవ మకుట మందుండు
ఆకలి లేదు దాహం లేదు
తిని త్రాగుట యందుడదు

నాకై నా యేసు కట్టెను telugu christian video song


నాకై నా యేసు కట్టెను Song Lyrics