నా దేవా నీకే వందనం
నా ప్రభువా స్తుతులూ నీకేనయా (2)
సకలాశీర్వాదముకు కారణభూతుడవు
ఆది సంభూతుడవూ (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)
కౌగిటిలో నన్ దాచును
కను రెప్పవలె కాచును (2) ||హల్లెలూయా||
చింతలన్ని బాపును
బాధలన్ని తీర్చును (2) ||హల్లెలూయా||