మరణము గెలిచెను Song Lyrics

మరణము గెలిచెను మన ప్రభువు
మనుజాళి రక్షణ కోసము (2)
ఎంత ప్రేమ, ఎంత త్యాగం
జయించె సమాధిని (2) ||మరణము||

పాపపు ఆత్మల రక్షణకై
గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2)
ఎంత జాలి, ఎంత కరుణ
యికను మన పైన (2) ||మరణము||

నేడే పునరుద్దాన దినం
సర్వ మానవాళికి పర్వ దినం (2)
పాపపు చెర నుండి విడుదల (2)
ఎంత ధన్యం, ఎంత భాగ్యం
నేడే రక్షణ దినం (2) ||మరణము||

మరణము గెలిచెను telugu christian video song


మరణము గెలిచెను Song Lyrics