కన్న తల్లి చేర్చునట్లు Song Lyrics

కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు (2)
హల్లేలుయా హల్లేలుయా (2)

కౌగిటిలో హత్తుకొనున్‌
నా చింతలన్‌ బాపును (2) ||కన్న||

చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును (2) ||కన్న||

నా కొరకై మరణించే
నా పాపముల్‌ భరియించే (2) ||కన్న||

చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు (2) ||కన్న||

కన్న తల్లి చేర్చునట్లు telugu christian video song


కన్న తల్లి చేర్చునట్లు Song Lyrics