గొర్రెపిల్ల రక్తములో Song Lyrics

గొర్రెపిల్ల రక్తములో
కడుగబడినవారే పరిశుద్ధులు (2)
పరిశుద్ధుడా యేసయ్యా..
నను శుద్ధి చేయుమయా (2)
నను శుద్ధి చేయుమయా ||గొర్రెపిల్ల||

ఆకాశము ఈ భూమియు
గతియించినా గతియించవు నీ మాటలు (2)
శాశ్వతమైనది నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||

వేవేళ దూతలు అనునిత్యము
కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం (2)
పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||

గొర్రెపిల్ల రక్తములో telugu christian video song


గొర్రెపిల్ల రక్తములో Song Lyrics