ఏడుస్తున్నాడేమో యేసయ్య Song Lyrics

ఏడుస్తున్నాడేమో యేసయ్య
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (2)
(నిను) రక్షించినందుకు క్షమియించినందుకు (2)
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||ఏడుస్తున్నాడేమో||

నాడు నరుని సృష్టించినందుకు
వారు పాపము చేసినందుకు (2)
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)
నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||

సౌలును రాజుగా ఏర్పరచినందుకు
సౌలు హృదయము గర్వించినందుకు (2)
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)
నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||

ఏడుస్తున్నాడేమో యేసయ్య telugu christian video song


ఏడుస్తున్నాడేమో యేసయ్య Song Lyrics