దినదినము విజయము మనదే
జయశీలుడైన యేసునిలో
భయమే లేదు మాకు దిగులే లేదు
సైన్యములకు అధిపతి యుండగా
సాతానును ఓడించెను
స్వేచ్చా జీవము మాకిచ్చెను
పాప శాపములు తొలగించెను
పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2)
హోసన్నా జయం మనదే (3)
హోసన్నా జయం జయం మనదే ||దినదినము||