చిన్న గొర్రెపిల్లను నేను Song Lyrics

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా||

ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద (2) ||యేసయ్యా||

శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా (2) ||యేసయ్యా||

అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2) ||యేసయ్యా||

చిన్న గొర్రెపిల్లను నేను telugu christian video song


చిన్న గొర్రెపిల్లను నేను Song Lyrics