Chappatlu Kotti Song With Lyrics
Latest New Telugu Christian Songs 2018
Amazing Praise and Worship Song.
Chappatlu Kotti
Latest New Telugu Christian Worship songs 2018
Bro Joshua Shaik
Bro K Y Ratnam
Lyrics:
చప్పట్లు కొట్టి – గళము విప్పి
గంతులు వేసి – గానము చేసి
నిన్నారాధింతును .. నేనారాధింతును
1. నక్షత్రములు నిను స్తుతియించ ఆకాశాన్ని వెలిగించునట్లు
పారె సెలయేరు నిను స్తుతియించ దప్పిక తీర్చి జీవమిచ్చునట్లు
నా దేహమును సజీవ యాగముగా నీకర్పించి స్తుతియింతును
నిన్నారిధింతును .. నేనారిధింతును
2. మేఘములు నిను స్తుతియించ ఎండిన భూమిని పండించునట్లు
ఎగిరే పక్షులు నిను స్తుతియించ నీదు ప్రేమను చాటించునట్లు
నిన్ను ఘన పరచి నన్ను మైమరచి నిన్నే నేను స్తుతియింతును
నిన్నారాధింతును .. నేనారాధింతును
3. పరిశుద్ధులు దూతగణములు సదా నిన్ను స్తుతియించునట్లు
చెరూబులు సెరాపులు సదా నిన్ను స్తోత్రించునట్లు
అద్వితీయుడనీ పరిశుద్ధుడు నీవని నిన్నే నేను స్తుతియింతును
నిన్నారాధింతును .. నేనారాధింతును
Album: Jushti -2 #Jushti2
Lyricist, Producer: Bro. Joshua Shaik (#JoshuaShaikSongs)
Music: KY Ratnam
Vocals: KY Ratnam
© Copyright 2018, All Rights Passion For Christ
Bro Joshua Shaik
For more videos subscribe to our channel – www.youtube.com/passionforchrist4u
For more details please visit
www.facebook.com/joshua.shaik
www.facebook.com/albumjushti
www.facebook.com/advitheeyaprema
www.facebook.com/nannenthaga
Contact Details: 08712795677, 09573067249 (IND)
+1-9089778173(USA)
Email : joshuashaik@gmail.com, passionforchrist17@gmail.com
Also watch related videos:-
Doshiva Prabhu Song | SP Balasubramaniam | Bro Joshua Shaik | Jushti | Latest Telugu Christian Songs
నన్నెంతగా ప్రేమించితివో NANNENTHAGA PREMINCHITHIVO|Joshua Shaik,KY Ratnam-New Telugu Christian Songs
KAMMANI BAHUKAMMANI కమ్మనీ బహుకమ్మనీ – Shweta Mohan- Joshua Shaik- LATEST NEW Telugu Christian Songs
ఎంతటి సుందరుడు Enthati Sundarudu|Joshua Shaik|KY Ratnam|Nissy John|Latest New Telugu Christian Songs
ఆకాశమందు ఆసీనుడా Akasamandhu Aseenuda|Joshua Shaik|KY Ratnam|Latest New Telugu Christian Songs 2018
ప్రాణ ప్రియుడా Prana Priyuda|Latest New Telugu Christian Songs| Joshua Shaik| KY Ratnam|PRIYA HIMESH
Nee Snehamu నీ స్నేహము|Latest New Telugu Christian Songs|Joshua Shaik|KY Ratnam|హరిచరణ్
చిరుదివ్వెల వెలుగులతో Chirudivvela|Latest New Telugu Christian Songs|Joshua Shaik|KY Ratnam|కార్తీక్
Nannenthaga Preminchithivo, Kammani Bahu Kammani Telugu Christian Song, Telugu Christian Songs, Jesus Songs Telugu, Christian Songs Telugu, Nanninthaga Preminchithivo, Jesus Songs, Latest Telugu Christian Songs, KY Ratnam Christian Songs 2018, KY Ratnam Christian Songs, KY Ratnam Songs, Joshua Shaik Songs
source