Manishi o manishi Audio Song || Telugu Christian Songs || BOUI Songs, Digital Gospel
పల్లవి : మనిషీ ఓ మనిషీ ఓ మనిషీ నీవెవరు యాక్టర్ వైనా, డాక్టర్ వైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి. ” మనిషి ” చరణం 1. మనిషి పుట్టింది ఒకని నుండే మరణమొచ్చింది ఆ ఒకని నుండే మనుషులంతా ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే ” యాక్టర్ వైనా ” 2. కులమే లేదు మతమే లేదు ప్రాంతీయ తత్వమే లేనేలేదు మొదటి మనిషికి లేదు కులం మనిషిని చేసిన దేవుని … Read more