Ammaa Ani Ninnu Piluvanaa – Christian Songs Lyrics

అమ్మా అని నిన్ను పిలువనాయేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2)అమ్మా… నాన్నా… (2)(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| కన్నీరే నాకు మిగిలెను యేసయ్యాఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| ఎవరూ లేని ఒంటరి నేనయ్యాఎవరూ లేని అనాథను నేనయ్యా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| నేనున్నాను భయమేలను అనినాకభయమిచ్చిన నా యేసు రాజా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా … Read more

Aasha Theera Naa Yesu Swaamini

ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదనుఆత్మతో సత్యముతో స్తుతించెదనుఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యముఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| దుప్పి నీటికై ఆశపడునట్లుగాదేవుని కొరకై ఆశ పడుచున్నానుదేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| లోక ఆశలు లయమైపోవునులోకులెవ్వరు కాపాడలేరులోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత|| Aasha Theera Naa Yesu Swaamini KolichedanuAathmatho Sathyamutho SthuthinchedanuEntha Dhanyamu Yesuni Vedakuta Entha … Read more

amthya dhinammdhu dhootha boora noodhu chuఅంత్య దినమందు దూత బూర నూదు చు

1. అంత్య దినమందు దూతబూర నూదు చుండగానిత్యవాసరంబు తెల్లవారగారక్షణందుకొన్నవారిపేళ్లు పిల్చుచుండగానేను కూడ చేరియుందునచ్చటన్||నేను కూడ చేరియుందున్నేను కూడ చేరియుందున్నేను కూడ చేరియుందున్నేను కూడ చేరి యుందు నచ్చటన్|| 2. క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతోపాలుపొందునట్టి యుదయంబునన్భక్తులార కూడిరండియంచు బిల్చుచుండగానేను కూడ చేరియుందు నచ్చటన్. 3. కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నేక్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్కృప నొందు వారి పేళ్లుయేసు పిల్చుచుండగానేను కూడ చేరియుందునచ్చటన్ 1. aMthya dhinamMdhu dhoothaboora noodhu chuMdagaanithyavaasarMbu thellavaaragaarakShNMdhukonnavaaripaeLlu pilchuchuMdagaanaenu kooda chaeriyuMdhunachchatan||naenu kooda … Read more

anchulanundi jaarela అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా

అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా /2/విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన /2/మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే /2/అంచుల/1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై /2/స్తోత్ర గానము చేయు చున్నావా /2/కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై /2/స్తోత్ర గానము చేయు చున్నావా /2/కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య … Read more

ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా – 2 నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా – 2 1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు – ఫలింపని వారికి ప్రకటించుటకు – 2 అంగీకరించుము నా సమర్పణ 2. కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు … Read more