Anthe Leni Nee Prema Dhaara

[ad_1] అంతే లేని నీ ప్రేమ ధారఎంతో నాపై కురిపించినావువింతైన నీ ప్రేమ కొంతైన గానికాంతింప కృప నాకు చూపించినావు (2)ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతోపొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కానుఅంతో ఇంతో ఆ ప్రేమను నేనుపంచేటందుకు నీ భాగ్యము పొందాను       ||అంతే|| పరిశుద్ధుడు పరిశుద్ధుడుఅని దూతలతో పొగడబడే దేవాపదివేలలో అతి సుందరుడానీవేగా అతి కాంక్షనీయుడా (2)నా దోషములకై ఆ కలువరి సిలువలోబలియాగమైనావ దేవా (2)సొంతముగా నే చేసిన నా పాపములన్నిశాంతముతో … Read more

Idhe Naa Hrudhaya Vaanchana – Christian Songs Lyrics

[ad_1] ఇదే నా హృదయ వాంఛననీవే నా హృదయ స్పందన (2)నిన్ను చూడాలని – నిన్ను చేరాలని (2)నా బ్రతుకు నీలో నే సాగని        ||ఇదే నా|| నీ యందు నిలిచి ఫలియించాలనినీ అడుగు జాడలోనే నడవాలని (2)ఈ లోక ఆశలన్ని విడవాలని (2)నీ సువార్తను ఇలలో చాటాలనిఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యానీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)      ||ఇదే … Read more

Ayyaa Naa Kosam Kalvarilo – Christian Songs Lyrics

[ad_1] అయ్యా నా కోసం కల్వరిలోకన్నీరును కార్చితివా (2)నశించిపోవు ఈ పాపి కొరకైసిలువను మోసితివాఅయ్యా వందనమయ్యాయేసు వందనమయ్యా (2)          ||అయ్యా|| పడిపోయి ఉన్న వేళలోనా చేయి పట్టి లేపుటకుగొల్గొతా కొండపై పడిపోయినయేసు నా కొరకు తిరిగి లేచితివి (2)          ||అయ్యా వందనమయ్యా|| అనాథ నేను కాదనిసిలువపై నాకు చెప్పుటకుఒంటరిగా ఉన్న మరియనుయేసు యోహానును అప్పగించితివి (2)          ||అయ్యా వందనమయ్యా|| Ayyaa … Read more

Idigo Devaa Ee Hrudayam – Christian Songs Lyrics

[ad_1] ఇదిగో దేవా ఈ హృదయంఇదిగో దేవా ఈ మనసుఇదిగో దేవా ఈ దేహంఈ నీ అగ్నితో కాల్చుమాపరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2) పనికిరాని తీగలున్నవిఫలమివ్వ అడ్డుచున్నవి (2)ఫలియించే ఆశ నాకుంది      ||ఈ నీ|| ఓ నా తోటమాలిఇంకో ఏడాది గడువు కావాలి (2)ఫలియించే ఆశ నాకుంది      ||ఈ నీ|| Idigo Devaa Ee HrudayamIdigo Devaa Ee ManasuIdigo Devaa Ee DhehamEe Nee Agnitho KaalchumaaParishuddha Agnitho Kaalchumaa … Read more

Iyyaala Intla Repu Mantla – Christian Songs Lyrics

[ad_1] ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2)ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉందిజేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2)గుండు సూదికి గ్యారెంటి ఉందినీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల|| ఎం ఏ చదువులు చదివే అన్నబి ఏ చదువులు చదివే అన్న (2)ఎం ఏ చదువులు ఏటి పాలురాబి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల|| మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నాఅందం చందం … Read more

Ade Ade Aa Roju – Christian Songs Lyrics

[ad_1] అదే అదే ఆ రోజుయేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజుపాపులంతా ఏడ్చే రోజు       ||అదే అదే|| వడగండ్లు కురిసే రోజుభూమి సగం కాలే రోజు (2)నక్షత్రములు రాలే రోజునీరు చేదు అయ్యే రోజుఆ నీరు సేవించినమనుషులంతా చచ్చే రోజు        ||అదే అదే|| సూర్యుడు నలుపయ్యే రోజుచంద్రుడు ఎరుపయ్యే రోజు (2)భూకంపం కలిగే రోజుదిక్కు లేక అరచే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు     … Read more

Enno Enno Melulu Chesaavayyaa – Christian Songs Lyrics

[ad_1] ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యానిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ (2)      ||ఎన్నో|| బాధలలో మంచి బంధువువైనావువ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)చీకటి బ్రతుకులో దీపము నీవైపాపములన్నియు కడిగిన దేవా (2)నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడానే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)           ||ఎన్నో|| శోధనలో సొంత రక్షకుడైనావుశ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)హృదయ వేదన తొలగించినావుకృపా క్షేమముతో నడిపించినావు (2)నా కోసం … Read more

Unnaadu Devudu Naaku Thodu – Christian Songs Lyrics

[ad_1] ఉన్నాడు దేవుడు నాకు తోడువిడనాడడెన్నడు ఎడబాయడు (2)కష్టాలలోన నష్టాలలోనవేదనలోన శోధనలోన         ||ఉన్నాడు|| గాఢాంధకారములో సంచరించినాకన్నీటి లోయలో మునిగి తేలినా (2)కరుణ లేని లోకము కాదన్ననూ (2)కన్నీరు తుడుచును నను కొన్నవాడు        ||ఉన్నాడు|| యెహోవ సన్నిధిలో నివసింతునుచిరకాలమాయనతో సంతసింతును (2)కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2)బ్రతుకు కాలమంతయు హర్షింతును          ||ఉన్నాడు|| Unnaadu Devudu Naaku ThoduVidanaadadennadu Edabaayadu (2)Kashtaalalona … Read more

Ammaa Ani Ninnu Piluvanaa – Christian Songs Lyrics

[ad_1] అమ్మా అని నిన్ను పిలువనాయేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2)అమ్మా… నాన్నా… (2)(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| కన్నీరే నాకు మిగిలెను యేసయ్యాఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| ఎవరూ లేని ఒంటరి నేనయ్యాఎవరూ లేని అనాథను నేనయ్యా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| నేనున్నాను భయమేలను అనినాకభయమిచ్చిన నా యేసు రాజా (2)అమ్మా… నాన్నా… (2)అమ్మా నాన్నా … Read more

Aasha Theera Naa Yesu Swaamini

[ad_1] ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదనుఆత్మతో సత్యముతో స్తుతించెదనుఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యముఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| దుప్పి నీటికై ఆశపడునట్లుగాదేవుని కొరకై ఆశ పడుచున్నానుదేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| లోక ఆశలు లయమైపోవునులోకులెవ్వరు కాపాడలేరులోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత|| Aasha Theera Naa Yesu Swaamini KolichedanuAathmatho Sathyamutho SthuthinchedanuEntha Dhanyamu Yesuni Vedakuta … Read more

amthya dhinammdhu dhootha boora noodhu chuఅంత్య దినమందు దూత బూర నూదు చు

[ad_1] 1. అంత్య దినమందు దూతబూర నూదు చుండగానిత్యవాసరంబు తెల్లవారగారక్షణందుకొన్నవారిపేళ్లు పిల్చుచుండగానేను కూడ చేరియుందునచ్చటన్||నేను కూడ చేరియుందున్నేను కూడ చేరియుందున్నేను కూడ చేరియుందున్నేను కూడ చేరి యుందు నచ్చటన్|| 2. క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతోపాలుపొందునట్టి యుదయంబునన్భక్తులార కూడిరండియంచు బిల్చుచుండగానేను కూడ చేరియుందు నచ్చటన్. 3. కాన యేసుసేవ ప్రత్యహంబు చేయుచుండి నేక్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్కృప నొందు వారి పేళ్లుయేసు పిల్చుచుండగానేను కూడ చేరియుందునచ్చటన్ 1. aMthya dhinamMdhu dhoothaboora noodhu chuMdagaanithyavaasarMbu thellavaaragaarakShNMdhukonnavaaripaeLlu pilchuchuMdagaanaenu kooda chaeriyuMdhunachchatan||naenu … Read more

anchulanundi jaarela అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా

[ad_1] అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా /2/విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన /2/మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే /2/అంచుల/1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై /2/స్తోత్ర గానము చేయు చున్నావా /2/కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై /2/స్తోత్ర గానము చేయు చున్నావా /2/కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/3. అపాయములను తప్పిస్తున్న – … Read more

ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా – 2 నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా – 2 1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు – ఫలింపని వారికి ప్రకటించుటకు – 2 అంగీకరించుము నా సమర్పణ 2. కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు … Read more