అద్వితీయ సత్య దేవుడు Song Lyrics

అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ||

పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం (2)
హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ||

అద్వితీయ సత్య దేవుడు telugu christian video song


అద్వితీయ సత్య దేవుడు Song Lyrics