అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా /2/విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన /2/మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే /2/అంచుల/1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై /2/స్తోత్ర గానము చేయు చున్నావా /2/కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై /2/స్తోత్ర గానము చేయు చున్నావా /2/కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై /2/స్తోత్ర గానము చేయు చున్నావా /2/కృతజ్ఞత కలిగున్నావా /2/మితి/