Yee Paati Vaaramani Prabhu is a Latest Telugu Christian Song from Album Abhishekthuda.
Singers – Bhavana Grace
Music Director – Vamaravalli Bhaskar Rao ( Musicmount productions)
Lyrics- Ramya Jeslyn
Shot & edited by – Ranadheer Kasula
Special thanks to our Parents Cherukuri Eeswara Prasad and Shantha Mani.
యేపాటి వారమని ప్రభు మమ్ములను ప్రేమించావు
యేపాటి వారమని ఈ లోకమునకు వచ్చావు||2||
అంధకారము లోనున్నఈ లోకమునకు వెలుగైనావు
పాపకూపమున పడిఉన్న ఈ ధాత్రికి రక్షణవైనావు||2||
మా కొరకు నీ మహిమను వీడి ఈ లోకములో శ్రమలను పొంది ||2||
మా పాపమములను క్షమించి నీ బిడ్డలుగా మార్చిన నీ ప్రేమ||2|| యేపాటి||
జీవము లేని మాకు నీవు నిత్యజీవమైనావు
దుఃఖములో ఉన్న మాకు నిత్య సంతోషమైనావు||2||
మా కొరకు నీ ప్రేమను చూపి మాకోసం స్థలం సిద్ధము చేసి||2||
మమ్ములనాస్థలమున కొనిపోవువా తిరిగి రానై ఉన్న ప్రభువ||2|| యేపాటి||
source