#బ్రదర్#జాషువాషేక్#గారిఅననుభవాలఅద్భుతసాక్ష్యం
Melodious and Heart Touching Song about Amazing Love of Christ. Must Watch and share !!!
అమ్మ ఒడి Amma Odi | ఆదరించు పాట| Latest New Telugu Christian Songs | Bro Joshua Shaik| KY Ratnam
Lyrics:
సాఖి : నా ప్రాణమా … నా యేసయ్యా… ఏ రీతి నీ ప్రేమను కొలుతునయా
యేసు నీ ప్రేమ మరిపించెను… అమ్మ ఒడిలోని వెచ్చందనము
యేసు నీ ప్రేమ చినబుచ్చెను… తేనె చుక్కలోని తియ్యందనము
కురిసెను నాలో నీ ప్రేమ జల్లులు
చిగురించెను నా ప్రాణము నిను పూజించుటకై.
1. గడిచిన కాలమంతా నా తోడువై నన్ను నడిపించావు
నా కష్ట సమయములో నా నీడవై నాకు ధైర్యమిచ్చావు
సదా ఈ ఆనందం నాకు ఆనవాలుగా- నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా
2. నీ సన్నిధిలో నే కార్చిన కన్నీరు నీకు పాదపుష్పమై
నీ సుగుణాలే నాకు వరములై నేనవ్వ్వాలి పరిపూర్ణము
నీ దీవెనలే నా సంతోష వస్త్రముగా – నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా
Glory to God !! God Bless You !!
Song: Yesu Nee Prema
Album: Jushti – 2 #Jushti2
Lyrics & Producer : Bro. Joshua Shaik #JoshuaShaikSongs
Music & Sung by : KY Ratnam
Rhythms: Michael Pawan Gogi
Editing & Vfx : David Varma
© Copyright 2018, All Rights Passion For Christ
Bro Joshua Shaik
For more videos subscribe to our channel – www.youtube.com/passionforchrist4u
For more details please visit
www.facebook.com/joshua.shaik
www.facebook.com/albumjushti
www.facebook.com/advitheeyaprema
www.facebook.com/nannenthaga
Contact Details: 08712795677, 09573067249 (IND)
+1-9089778173(USA)
Email : joshuashaik@gmail.com, passionforchrist17@gmail.com
source