అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై యున్న దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే
అహాహా…హల్లెలూయా అహాహా…హల్లెలూయా || 7 || అహాహా…మేన్
ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రీ సమాధాన అధిపతి స్తోత్రం
|| అహాహా ||
క్రుపా సత్య సంపూర్ణుడా స్తోత్రం క్రుపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్తా స్తోత్రం || అహాహా ||
ఆమెన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఓమెగా స్తోత్రం
అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం
|| అహాహా ||
source