Telugu Christian Song about Amazing Love of Christ. Must Watch & Share.
Nannenthaga Preminchithivo sung by Gayathri, Nissi John
Telugu Christian Songs
Nannenthaga Preminchithivo Song Lyrics #AdvitheeyaPrema
Lyrics:
నన్నెంతగా ప్రేమించితివో…
నిన్నంతగా దూషించితినో…
నన్నెంతగా నీవెరిగితివో…
నిన్నంతగా నే మరచితినో…
గలనా… నే చెప్పగలనా…
దాయనా … నే దాయగలనా…
అయ్యా… నా యేసయ్యా…
నాదం… తాళం… రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము…
ఏ రీతిగా నా ఉదయమును … నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును … నీ కరుణతో మోసితివో…
ఏ రీతిగా నా పలుకులో … నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని …. నీ ప్రేమతో తుడిచితివో … || గలనా ||
ఏ రీతిగా నా రాతను … నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను… నీ మాటతో మలిచితివో…
ఏ రీతిగా నా గమ్యమును … నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును … నీ కృపతో కట్టితివో… || గలనా ||
Latest New Telugu Christian Songs
© Copyright 2018, All Rights Passion For Christ
Bro Joshua Shaik #JoshuaShaikSongs
For more videos subscribe to our channel – www.youtube.com/passionforchrist4u
For more details please visit
www.facebook.com/joshua.shaik
www.facebook.com/albumjushti
www.facebook.com/advitheeyaprema
www.facebook.com/nannenthaga
Contact Details: 08712795677, 09573067249 (IND)
+1-9089778173(USA)
Email : joshuashaik@gmail.com, passionforchrist17@gmail.com
Also watch related videos:-
Doshiva Prabhu Song | SP Balasubramaniam | Bro Joshua Shaik | Jushti | Latest Telugu Christian Songs
నన్నెంతగా ప్రేమించితివో NANNENTHAGA PREMINCHITHIVO|Joshua Shaik,KY Ratnam-New Telugu Christian Songs
KAMMANI BAHUKAMMANI కమ్మనీ బహుకమ్మనీ – Shweta Mohan- Joshua Shaik- LATEST NEW Telugu Christian Songs
ఎంతటి సుందరుడు Enthati Sundarudu|Joshua Shaik|KY Ratnam|Nissy John|Latest New Telugu Christian Songs
ఆకాశమందు ఆసీనుడా Akasamandhu Aseenuda|Joshua Shaik|KY Ratnam|Latest New Telugu Christian Songs 2018
ప్రాణ ప్రియుడా Prana Priyuda|Latest New Telugu Christian Songs| Joshua Shaik| KY Ratnam|PRIYA HIMESH
Nee Snehamu నీ స్నేహము|Latest New Telugu Christian Songs|Joshua Shaik|KY Ratnam|హరిచరణ్
చిరుదివ్వెల వెలుగులతో Chirudivvela|Latest New Telugu Christian Songs|Joshua Shaik|KY Ratnam|కార్తీక్
source