ఆరాధనా ఆరాధనా – ఆత్మతో Song Lyrics

ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
నీకే నా దేవా – తండ్రీ అందుకోవా (2) ||ఆరాధనా||

అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా (2)
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||

నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా (2)
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||

అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా (2)
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||

ఆరాధనా ఆరాధనా – ఆత్మతో telugu christian video song


ఆరాధనా ఆరాధనా – ఆత్మతో Song Lyrics