ఎంత పెద్ద పోరాటమో Song Lyrics

ఎంత పెద్ద పోరాటమో
అంత పెద్ద విజయమో (2)
పోరాడతాను నిత్యము
విజయమనేది తథ్యము (2)

వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత||

ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత||

యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత||

ఎంత పెద్ద పోరాటమో telugu christian video song


ఎంత పెద్ద పోరాటమో Song Lyrics