నా ప్రాణమైన యేసు (ఆరాధన) Song Lyrics

ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)
నా ప్రాణమైన యేసు
నా ప్రాణముతో కలిసి
నా ప్రాణమా.. నే నిన్నే స్తుతియింతున్ – (2) ||నా ప్రాణమైన||

లోకమంతా మాయెనయ్యా
నీ ప్రేమయే నాకు చాలునయ్యా (2)
(రాజా) నీ నామమునే స్తుతియింతున్
నా యేసయ్యా.. నా జీవితమంతయు (2) ||నా ప్రాణమైన||

ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధన

ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు…
ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు…

హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా

ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధన ||నా ప్రాణమైన||

నా ప్రాణమైన యేసు (ఆరాధన) telugu christian video song


నా ప్రాణమైన యేసు (ఆరాధన) Song Lyrics