నోరారగా చేతును Song Lyrics

నోరారగా చేతును
దైవారాధనను (2)
ధారాళముగా పాడెదను
స్తోత్ర గీతమును (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా||

భరియించితివి నా పాపపు శిక్షన్
జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా||

విడిపించితివి పాప శిక్ష నుండి
నడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా||

దయచేసితివి మోక్ష భాగ్యము నాకు
క్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా||

వెలిగించితివి నా మనోనేత్రములు
తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2) ||హల్లెలూయా||

నోరారగా చేతును telugu christian video song


నోరారగా చేతును Song Lyrics