పరమ తండ్రి Song Lyrics

పరమ తండ్రి కుమారుడా
పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం
నీతిమంతుడా మేఘారూఢుడా
స్తుతి పాత్రుడా నీకే మహిమ
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)

నీ స్వస్థతల కన్నా
నీ సన్నిధియే మిన్న
నీ అద్భుతములు కన్నా
నీ కృపయే మిన్న (2)
నను నే ఉపేక్షించి
నిను నేను హెచ్చించి
కొనియాడి కీర్తింతును (2)

పరిశుద్ధుడా పరమాత్ముడా
పునరుత్తానుడా నీకే ఘనత
సృష్టికర్త బలియాగమా
స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన (2)

పరమ తండ్రి telugu christian video song


పరమ తండ్రి Song Lyrics