యెహోవా దయాళుడు (ఆయనకే కృతజ్ఞత) Song Lyrics

యెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

చీకటి నుండి వెలుగునకు
మరణము నుండి జీవముకు
నన్ను నడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

కష్టములలో నుండి
ఆపదలలో నుండి
నన్ను విడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

యెహోవా దయాళుడు (ఆయనకే కృతజ్ఞత) telugu christian video song


యెహోవా దయాళుడు (ఆయనకే కృతజ్ఞత) Song Lyrics