యేసు రాజా అర్పించెదనయ్యా Song Lyrics

యేసు రాజా…
అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా||

పాపములో చిక్కిన నన్ను
శిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2)
విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2)
రమ్మని పిలిచావు
అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా||

నీ ఆత్మతో ఆకర్షించి
నీ కృపతో నను వెంబడించి (2)
ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2)
ఎలుగెత్తి చాటెదను
అయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా||

అర్పించెదనయ్యా నీకే
నా ఈ శేష జీవితం

యేసు రాజా అర్పించెదనయ్యా telugu christian video song


యేసు రాజా అర్పించెదనయ్యా Song Lyrics