యేసే దైవము Song Lyrics

యేసే దైవము – యేసే జీవము
నా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2)
మహిమా నీకే ఘనతా నీకే
నిన్నే పూజించి నే ఆరాధింతును

యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా (3) ||యేసే||

యేసే దైవము telugu christian video song


యేసే దైవము Song Lyrics