వాక్యమే శరీర ధారియై Song Lyrics

వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ…. (2)

కృపయు సత్యములు – హల్లెలూయ
నీతి నిమ్మళము – హల్లెలూయ (2)
కలసి మెలసి – భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే||

ఆశ్చర్యకరుడు – హల్లెలూయ
ఆలోచనకర్త – హల్లెలూయ (2)
నిత్యుడైన – తండ్రి దేవుడు (2)
నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే||

పరమ దేవుండే – హల్లెలూయ
నరులలో నరుడై – హల్లెలూయ (2)
కరము చాచి – కనికరించి (2)
మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే||

వాక్యమే శరీర ధారియై telugu christian video song