ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా Prardhana Shakthi With Lyrics Telugu | Telugu Christian Songs Lyrics


ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా  Prardhana Shakthi With Lyrics Telugu | Telugu Christian Songs Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా Prardhana Shakthi Naaku Kavalaya With Lyrics In Telugu | Telugu Christian Songs Lyrics
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా
నీతో నడిచే వరమీయుమా
నీతో నడిచే వరమీయుమా
నీ సిలువను మోసే కృపనీయుమా
నీ సిలువను మోసే కృపనీయుమా
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె
ఈ చిన్న వాడిని అభిషేకించు
ఈ చిన్న వాడిని అభిషేకించు
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా

Also Watch:
నీవుంటే నాకు చాలు యేసయ్యా Neevunte Naku Chalu Yesayya Lyrics In Telugu HD
https://www.youtube.com/watch?v=zcuFgK4F8os

O Manava Nee Papam Manava Lyrics In Telugu | Telugu Christian Songs Lyrics
https://www.youtube.com/watch?v=_mThw7i0ee4

Kummari o Kummari Song With Lyrics | old Christian Telugu songs https://www.youtube.com/watch?v=VkBJEGRimo0

Enduko Nanninthaga O Deva | TCS Telugu Christian Songs Lyrics
https://www.youtube.com/watch?v=LyFaJpMqGbA

Christian Telugu Songs
https://www.youtube.com/watch?v=7cHd_98rqVA

Gamyam Cheralani ,Young Holy Team | Telugu Christian Devotional Song | TCS Telugu
https://www.youtube.com/watch?v=LQi__-Jazc8

TCS Telugu Christian Songs
https://www.youtube.com/watch?v=L2x4SYPLXLM

Kontha Sepu Kanabadi | TCS Telugu Jesus Songs
https://www.youtube.com/watch?v=dlH32JF-91g

Famous Telugu Christian Devotional Song | TCS
https://www.youtube.com/watch?v=cm68Zj5bacE

Neevunte Naku Chalu Yasayya | Popular Telugu Christian Songs Latest JESUS Songs
https://www.youtube.com/watch?v=M0_b7fe7lV0

telugu Christian songs, Telugu Lyrics, Telugu songs, lyrics, yesu patalu, Jesus songs, Christmas songs, gospel, popular Christian songs, famous Christian songs, famous Telugu songs, Prarthana shatki,prardhana,shakthi, the power of prayer, prayer

source