|పరిశుద్ద అగ్ని అబిషేకమా|Parishudha agni abhishekama|Telugu Christian Songs|మన్నా మినిస్ట్రీస్ గీతం


|పరిశుద్ద అగ్ని అబిషేకమా|Parishudha agni abhishekama|Telugu Christian Songs|మన్నా మినిస్ట్రీస్ గీతం

we are happy to bring this song in front of you listen Parishudha agni abhishekama Telugu christian song and be blessed..
ఓ నాటి మన్నా మినిస్ట్రీస్ వారి అద్భుతమైన గీతం

#Parishudhaagni #TeluguChristianSongs #mannaministries

Telugu Christian Songs / latest Telugu christian songs / Telugu christian songs latest 2020 / manna melodies / holy spirit / christian melodies / Telugu christian melodies / Jesus songs / Jesus songs 2020 / Telugu christian songs 2019 / Telugu christian hits / Telugu latest christian songs 2018 / manna melodies / spiritual telugu christian songs / worship songs / telugu worship songs

ఆ…. ఆ…. ఆ…. ఆ….
పరిశుద్ధ అగ్ని అభిషేకమా
పరమాత్మ శక్తి అభిషేకమా
దివి నుండి దీనులపై దిగిరమ్మయా
అగ్ని కణముగా చేయ వెలిగించుమా

కాల్చుము కరిగించుము
కాలుష్యమంతా కడుగుము
క్రీస్తుని మహిమ కనపరచెదం క్రీస్తుని కనపరచెదం
మాలో క్రీస్తుని కనపరచెదం

1. యెషయా పెదవులు కాల్చితివి
యెహోవా సేవకు పిలిచితివి
ఎవరు పోదురని సెలవిచ్చుచుంటివి
పెదవులు కాల్చి మము పంపుమా (3)

2. సౌలా సౌలాని పిలిచితివి
సౌలును పౌలుగా మార్చితివి
ఆత్మనేత్రములు తెరచితివి
అపొస్తలునిగా పంపితివి (3)

For more songs and messages for your spiritual growth…
Please Like this video leave Comment in comment section and Subscribe to our Channel and Share this video to your friends…

source