గత 10 సంవత్సరాలుగా అనుదిన వాగ్ధానం ద్వారా అనేకుల జీవితాలలో ఆదరణ కలిగించిన మైఖేల్ మొబైల్ మినిస్ట్రీస్ వారి నుండి ఒక అద్భుతమైన విడుదల గీతం…
ఒకనాటి మన్నా మినిస్ట్రీస్ వారి అద్భుతమైన గీతం ఇది ఏనాడో మరుగున పడిపోయిన పాట ఒక తరము గతించింది. మరల ఆ పాటకు జీవం పోసి ఈ తరానికి అందించటానికి దేవాది దేవుడు కృపనిచ్చినారు. దేవునికి మహిమ కలుగును గాక… ఆమెన్…
We are Happy to come in front of you by this song please listen this song and for more songs and updates Please subscribe to our channel.
చీకటి నుండి వెలుగునకు
మరణము నుండి జీవముకు
మము పిలిచిన దేవా స్తోత్రము
మము నడిపిన దేవా స్తోత్రము
దేవాదిదేవా రాజాధిరాజా
1. ఇశ్రాయేలు జనములను
దాస్యము నుండి విడిపించి
పాలుతేనెలు ప్రవహించు
కనాను దేశము నడిపించిన
౹౹దేవాదిదేవా౹౹
2. అగాధజలములలోన
ఆరిననేలపై నడిపించి
శత్రు సమూహపు శోధనలో
రక్షించి దరికి చేర్చితివి
౹౹దేవాదిదేవా౹౹
3. పాపపు చీకటి బ్రతుకులను
శాపపు ఊబిలో చిక్కుకొన
ప్రభుయేసు రక్తము మాకొసగి
మము వెలుగుబాటలో నడిపించిన
౹౹దేవాదిదేవా౹౹
Credits:
Song: Chekati nundi velugunaku
Lyrics Tuning : Manna Ministries
source