#kanureppa #pataina #teluguchristiansong
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితి లోను నను దాటిపోలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
పగలు రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది
పగలు రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
Music
1. ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది
ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది
ప్రేమను మించిన దైవము లేదని
ప్రేమను కలిగి జీవించమని
ప్రేమను మించిన దైవము లేదని
ప్రేమను కలిగి జీవించమని
ఎదురు చూస్తుంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
Music
ప్రేమలోగిలికి నన్ను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బందించుచున్నది
ప్రేమలోగిలికి నన్ను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బందించుచున్నది
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనె లేదని
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనె లేదని
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితి లోను నను దాటిపోలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
పగలు రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది
పగలు రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ
కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
#WordofGod #DivyaVakya
source