ఒక దివ్యమైన సంగతితో || Oka Divyamaina Sangathitho || Telugu Christian Songs


ఒక దివ్యమైన సంగతితో || Oka Divyamaina Sangathitho || Telugu Christian Songs

#Okadivyamaina
#ఒకదివ్యమైనసంగతితో
#Okadiyamainasangathitho
#TeluguChristianSongs
#JesusSongsTelugu

ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను (2)
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన||

పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)
తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక దివ్యమైన ||

పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని (2)
తన సన్నిధిలో నేను నిలవాలని (2)
ప్రభు యేసులో పరవశించాలని (2) ||ఒక దివ్యమైన ||

source