దూరమైతిని Dooramaitini | Latest Telugu Christian Songs 2020 | ANIL VEMULA | KY RATNAM | NISSI JOHN |#AnilVemula #KYRatnam #NissiJohn #DavidVarma

దూరమైతిని Dooramaitini | Latest Telugu Christian Songs 2020 | ANIL VEMULA | KY RATNAM | NISSI JOHN | DAVID VARMA

Credits:
Album: SAMSTUTI (Show Christ Ministries)
Lyrics & Producer: Bro.Anil Kumar Vemula
Music: Bro.KY Ratnam
Vocals: Bro.Nissi John.
Editing and VFX: Bro.David Varma
DOP: Bro.Prasanth, Bro.Gowri, Bro.Swarna, Bro.Bala Murali, Sis.Anu
Song Title Art: Devanand Sarogonda
Poster Design: Sunil
Music album Recorded in 2020
Recorded at KY Ratnam Studio, HYD.

Contact:
Email: showchrist.org@gmail.com
Facebook: https://www.facebook.com/showchrist
Website: https://www.showchrist.org

© Copyrights: SHOW CHRIST MINISTRIES

MAY GOD BLESS YOU ALL
*********************************************************************************************
Song Lyrics:

దూరమైతిని దైవ తనయ – ఎరుగ నైతిని నీ దయ
కాననైతిని నీ కరుణయ్య – తిరిగివచ్చితి నీవె శరణమయ్య

క్షమియించుమయ్యా …. క్షమియించుమయ్యా…. | దూరమైతిని|

1) పైకి భక్తిగా నుంటిని – శక్తినాశ్రయింపకయుంటిని
ప్రేమ కల్పిత మాటలెన్నో – పైకి పలుకుచునుంటిని
కపటమంతా కప్పిపెట్టి – కలుషములను దాచిపెట్టి
వేషధారిగానుంటినయ్యా ….. ||క్షమియించుమయ్యా||

2) పరులకొరకే వాక్యమని – యుక్తిగా వక్రీకరించుచుంటిని
సూటిపోటి మాటలెన్నో – విసరి విజయమనుకొంటిని
నీమాటలన్నీ పెడచెవిన బెట్టి – నీతిమార్గము విడచిపెట్టి
బహుదూరమేగితినయ్యా … ||క్షమియించుమయ్యా||

source